Telangana Elections 2018 : అధికారులు,పోలీసులతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం...! | Oneindia

2018-10-23 64

The team comprising 11 members will be in the city for three days to review the poll preparedness and leave for the national capital on October 24, an official release said.
"The OP Rawat team will be meeting nine recognised political parties in the evening between 4.30 and 6 pm at Hotel Taj Krishna. Each party will be given 19 minutes to voice its views. Later the team will have meeting with the Telangana Chief Electoral officer Rajat Kumar and police nodal officers," it said.
#TelanganaElections2018
#CEOOPRawat
#KCR
#KTR
#TRS
#Congress
#Mahakutami
#Telangana

రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బ‌ృందం జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసుల ఉన్నతాధికారులతో సమావేశమైంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయనే దానిపై ఓపీ రావత్ నేతృత్వంలోని బృందం ఆరా తీసింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేసింది.